‘యాంటీ మోడీ కార్టూన్స్’
తెలుగులో పొలిటికల్ కార్టూన్లకు దినపత్రికల్లో మంచి ఆదరణ ఉంది. న్యూస్ పేపర్లో పాఠకుడు కూడా చూసేది మొదట కార్టూన్లే. మనకున్న పొలిటికల్ కార్టూనిస్టుల్లో మోహన్,శ్రీధర్, సుభాని లాంటి వారే కాకుండా, నేడు క్షణాల్లో విశ్వవ్యాప్తం చేయగలిగే శక్తి ఉన్న ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో మోడీ పాలన పై ఆయన తీసుకున్న నిర్ణయాలపై సుమారు సంవత్సరం పాటు కార్టూన్లు…