యాప్ జర్నలిజంలోకి ఈనాడు.. !

యాప్ జర్నలిజంలోకి ఈనాడు.. !

నేటి తెలుగు దిన పత్రికలలో ‘ఈనాడు’ ఒక అడుగు ముందుంటుంది ఎప్పుడూ ! అదే సమయంలో మిగతా మీడియా సంస్థలతో పోలిస్తే, ప్రయోగాల్లోనూ పదేళ్ళు ముందుంటుంది! తరువాత సంగతేమిటో గానీ, రామోజీరావు ఉన్నంత వరకు ఈనాడు కు తిరుగులేదు. కొత్త ట్రెండ్లకు అనుగుణంగా ప్రయోగాలు చేయడంలో ఈనాడుకు సాటి వేరే తెలుగు మీడియా లేదు. ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన…