ఆదివాసీ పోరాట యోదుడు రావణసురుడు
September 30, 2019నిజమైన చరిత్రని త్రోక్కి పట్టి మూడు వేల సంవత్సరాలుగా పుక్కిటి పురాణాలు వేదాలు ఉపనిషత్తులు మహాభారతo రామాయణం కల్పిత కధలు తయారు చేసి ఆదివాసీ అణగారిన వర్గాలనూ మోసం చేశారు. ఇప్పటికీ 90శాతం మంది ఈ గ్రంధాలు చదివినవాళ్ళు లేరూ. అందులో ఏముందో కూడ తెలియదు. మతం చెప్పిందే నిజం ప్రశ్నించకూడదు. అన్న రీతి లో కొన సాగుతుంది….