రంగులంటే ఇష్టం – శ్రీకాంత్
September 29, 2019శ్రీకాంత్ కు రంగులంటే ఇష్టం. ఆ రంగులు బొమ్మలతో వుంటే ఇంకా ఇష్టం. ఆ బొమ్మలు తను వేసినవి అయితే ఎంతో తృప్తి. ఇంద్రధనుస్సులోని రంగులు, ప్రకృతిలోని పచ్చదనం, పూలల్లోని పరిమళం, పక్షులకున్న స్వేచ్చను ఎంతో ఇష్టపడతాడు. పై రంగులన్నీ, ఆలోచనల్ని కలగలిపి కుంచెతో చిత్రాల్ని ఆవిష్కరిస్తాడు. విశ్వనాథ శ్రీకాంతాచారి (33). నివాసం మదీనాగూడ, చందానగర్, హైదరాబాద్. పేయింటింగ్…