
రంగుల రహస్యం తెలిసిన చిత్రకారుడు
రూపం మోసం చేస్తుంది అని ఎవరు అన్నారో కానీ సూర్యప్రకాష్ విషయంలో ఆ మాట వందకు వెయ్యి శాతం నిజం. అధాటున అతడిని ఎవరైనా చూస్తే ఏ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగో, లేకపోతే ఏ సాఫ్ట్ వేర్ దిగ్గజమో అనుకుంటారు తప్పిస్తే రంగుల హృదయం తెలిసిన, రంగుల రహస్యం తెలిసిన అంతర్జాతీయ చిత్రకారుడు అని ఎవరూ అనుకోరు. అతడి…