రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి కన్నుమూత

రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి కన్నుమూత

ప్రముఖ తెలుగు రచయిత్రి, సుప్రసిద్ధ కథకురాలు అబ్బూరి ఛాయాదేవి (86) ఇక లేరు. ఆమె జూన్ 28 న  శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజమమండ్రిలో 1933 అక్టోబర్ 13వ తేదీన జన్మించారు. ‘తన మార్గం’ అనే కథల సంపుటికి ఛాయాదేవి 2005లో సాహిత్య అకాడమీ…