రజినీతో మురుగదాస్ ‘దర్బార్’

రజినీతో మురుగదాస్ ‘దర్బార్’

November 18, 2019

సూపర్ స్టార్ రజినీకాంత్ గారితో ‘దర్బార్’ చేయడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ – స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం దర్బార్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 68…