రసభరితం వయోలిన్ కచేరి
January 10, 2020అమెరికాలో స్థిరపడి, తెలుగు సంస్కృతి మూలాలను అందిపుచ్చుకొన్న దండిభట్ల సామప్రియ, సోమనాథ్ ల వయోలిన్ సంగీత కచేరీ సనాతన సంగీత సంప్రదాయానికి అద్దం పడుతుందని ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, అధ్యక్షులు, గోళ్ల నారాయణరావు అన్నారు. 10-01-2020,శుక్రవారం నాడు విజయవాడలో, కళాక్షేత్ర ది డాన్స్ అకాడమీ, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, కల్చరల్ సెంటర్ కలసి మధు మాలక్ష్మి ఛాంబలో నిర్వహించిన…