రాతి శిల్పాల వింతదీవి
అదొక సుందరమైన ప్రదేశం. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా పర్వతాలే కనిపిస్తాయి. వాటిపై పరుచుకున్న పచ్చని గడ్డి కనువిందు చేస్తుంటుంది. ఆ ప్రాంతమంతా చూద్దామన్నా ఒక్క చెట్టుకూడా కనిపిం చదు. చిన్న చిన్న మొక్కలు, పొదలే అక్కడ క్కడా ఉంటాయి. ఇందులో వింతేముంది అంటారా? వాటి మధ్యలో కొన్ని వందల యేండ్ల చరిత్ర కలిగిన రాతి శిల్పాలు న్నాయి….