‘ఈనాడు ‘ కు కొత్త ఎడిటర్
December 14, 2019ఈ రోజు ‘ఈనాడు ‘ పత్రికలో మార్పు గమనించారా? ఈనాడు కు కొత్త ఎడిటర్లు వచ్చారు. ఇక రామోజీరావు గారు కేవలం ఫౌండర్ మాత్రమే… ఎడిటర్లుగా తెలంగాణ ఎడిషన్లో డీ.ఎన్. ప్రసాద్ పేరు, ఏపీ ఎడిషన్లో ఎం.నాగేశ్వరరావు పేరు కనిపిస్తున్నాయి… నిజం… ఇన్నేళ ఈనాడు చరిత్రలో మొదటిసారిగా చీఫ్ ఎడిటర్ తప్పుకున్నాడు… ఇద్దరు సంపాదకులు వచ్చారు.. వాళ్లిద్దరూ ఈనాడులో…