రెక్కలు తెగిన పక్షులు…!

రెక్కలు తెగిన పక్షులు…!

May 24, 2020

వలస జీవులు కాదు వీరు బతుకు గతుకు బాటలో మెతుకుల వేటలో రెక్కలు తెగిన పక్షులు అంతెత్తుకు ఎగసిన ఆకాశ హార్మ్యాలు అందులో అనంత సౌకర్యాలు అడుగడుగున అబ్బురపడే నగిషీలు వీళ్ళు సృష్టించినవే బెంజి కార్లు గంజి పెట్టిన ఖద్దరు సార్లకు ట్రాఫిక్ కష్టాలెరగకుండా ఓదార్చే మెలికలు తిరిగిన ఫ్లైఓవర్ లు వీరి కష్ట ఫలమే హోటల్లో రెస్టారెంట్లో…