రేడియోకి ఆకాశవాణి అనే పేరు పెట్టింది ఎవరు?

రేడియోకి ఆకాశవాణి అనే పేరు పెట్టింది ఎవరు?

1935లో హైదరాబాదు, ఆ తరువాత సెప్టెంబర్ 10 నాడు మైసూరులో ఒక రేడియో కేంద్రం ఏర్పాటు చేశారు. మైసూరు విశ్వవిద్యాలయంలో మనస్తత్వ శాస్త్ర ఆచార్యులుగా వున్న డాక్టర్ ఎం.వీ. గోపాలస్వామి ఆ కేంద్ర సంస్థాపకులు. దానికి ఆయన ‘ఆకాశవాణి’ అని పేరు పెట్టారు. ఆ పేరును రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు సూచించారని చెబుతారు. 1937 సెప్టెంబర్ 30…