‘రేపల్లె చరిత్ర’కు అక్షర రూపం
July 14, 2019‘చరిత్ర’ అంటే కనుమరుగైన గతమే కాదు. నడుస్తున్న వర్తమానం కూడా, చరిత్రను మరచిన ఏ జాతికీ ప్రగతి వుండదని. కాలగర్భములో కలిసిపోయిన, కలసిపోతున్న చరిత్ర మన భవిష్యత్ కు ప్రేరణ కావాలని. ఇందుకు ‘చరిత్ర రచన, అధ్యయనము’ లనేవి నిరంతరమూ నిజాయితీగా సాగుతూ వుండాలని నమ్మిన మన్నె శ్రీనివాసరావు గారు ఎంతో శ్రమించి రూపొందించిన పుస్తకమే ఈ ‘రేపల్లె…