నిప్పు + నీరు = ఆర్. ఆర్. ఆర్.
April 1, 2020రామ్ చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన తారక్ అటెన్షన్ క్రియేట్ చేయడంలో దర్శకధీరుడు రాజమౌళి తర్వాతే ఎవరైనా. తెలుగు నాట మళ్లీ రాజమౌళి వెలుగు ఎలా ఉంటుందో మన ఉగాది రుచి చూపించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తెరకెక్కిస్తున్న ఆర్. ఆర్. ఆర్. పై మళ్లీ అటెన్షన్ క్రియేట్ చేశారు రాజమౌళి. షూటింగు మొదలుకుని…