లాక్ డౌన్ కాలంలో సురభి కళాకారుల పరిస్థితి …?

లాక్ డౌన్ కాలంలో సురభి కళాకారుల పరిస్థితి …?

May 6, 2020

కడప జిల్లా సురభి అనే గ్రామంలో  1885లో పుట్టిన సురభి నాటక సమాజం,  గత 135 సంవత్సరాలుగా మన జీవితంలో ఒక భాగమయింది. మన ముత్తాత, తాత, తండ్రి, ఇప్పటి మన వరకు వినోదాన్ని, విషయాన్ని పంచుతున్న విశిష్టమైన సంస్థ. అప్పటికాలంలో వినోదం అంటే సురభినే. సురభి నాటకానికి వెళ్లడమంటే ఇంటిల్లిపాదికి ఒక పండుగ. మన పెద్దల బాధలకు…