వంగూరి ఫౌండేషన్ ఉగాది పోటీ విజేతలు
March 24, 202025వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (1994 లో సంస్థాపించబడిన లాభాపేక్షలేని తెలుగు సాహిత్య మరియు ధార్మిక సంస్థ) “శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది (మార్చ్ 24, 2020) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 25వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ…