వందేళ్ళ వయ్యారి ‘చింతామణి ‘
August 28, 2020కాళ్ళకూరి నారాయణరావుగారి చింతామణి నాటకశతజయంతిసంవత్సరం (1920-2020). ఆ సందర్భాని పురస్కరించుకుని నా అక్షరాంజలి….. వందేళ్ల వయ్యారి చింతామణిిి కాళ్ళకూరి నారాయణరావుగారు చింతామణి నాటకం రాసి సరిగ్గా 2020 కి వందేళ్ళు పూర్తయ్యాయి. 1920 లో ఈ నాటకం రాసారు… భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రను పరిశీలిస్తే, స్వాతంత్ర్యోద్యమానికి సమాంతరంగా, సంఘసంస్కరణఉద్యమాలు బయలుదేరాయి. వ్యక్తి సంస్కారం వల్లనే, సంఘ సంస్కరణజరిగి, అటువంటివారి…