వంద మంది కార్టూనిస్టుల కార్టూన్ ప్రదర్శన
August 18, 2019కార్టూన్ కొన్ని కళల సమాహారం. ఒక చిన్న కార్టూన్ వేసి నవ్వించడానికి ఒక కార్టూనిస్టు కి చిత్రకళలో ప్రవేశం, భాష మీద పట్టు, మన సంస్కృతి, చరిత్ర, సమకాలెన జీవన సమస్యల మీద అవగాహన వీటితోపాటు సామాజిక స్పృహ కూడా ఉండాలి. ఇలాంటి భావుకత కలిగిన వంద మంది కార్టూనిస్టుల ఆలోచనల నుండి పుట్టిన చిత్రాల సమాహారంతో ‘తెలుగు…