వచ్చే వారంరోజలు అత్యంత కీలకం…
April 7, 2020భారత ఉపరాష్ట్రపతి గౌరవ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు జాతినుద్దేశించి ప్రజలకు ఇచ్చిన విలువైన సూచనలు. • వచ్చే వారం రోజులు లాక్‌డౌన్‌లో అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. • ఈ వారంలో ఉండే కరోనా తీవ్రతను బట్టి లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలా, వద్దా అనే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుందని ఆయన…