‘వపా ‘ జాతీయ అంతర్జాల చిత్రకళా ప్రదర్శన
September 4, 2020వడ్డాది పాపయ్య తెలుగు వారికి సుపరిచితుయిన పేరు. నాటి చందమామ, యువ పత్రికల నుండి స్వాతి పత్రిక వరకు నేటికీ వన్నె తరగని తన చిత్రాల ద్వారా కళాభిమానులను అలరిస్తున్నారు. సెప్టెంబర్ 10 న, 2020 రంగుల రారాజు వడ్డాది పాపయ్య గారి జన్మదిన సందర్భంగా విజయవాడ ఆర్ట్ సొసైటీ ‘వపా ‘ జాతీయ అంతర్జాల చిత్రకళా ప్రదర్శన…