వపా, బాపు ఆర్ట్ అకాడెమి ఆధ్వర్యం లో చిత్రకళాప్రదర్శన

వపా, బాపు ఆర్ట్ అకాడెమి ఆధ్వర్యం లో చిత్రకళాప్రదర్శన

తెలుగు చిత్రకళామాతకు రెండు కళ్లుగా భాషించిన అమర చిత్రకారులు వడ్డాది పాపయ్య, బాపు. మన చిత్రకళకు జాతీయ గుర్తింపు తెచ్చిన చిత్రకారులు కూడా. వపా వర్ణచిత్రాలు, నీటి రంగుల చిత్రాలు తనదైన శైలిలో చిత్రించి తెలుగు వారి అభిమానాన్ని పొందారు. రెండోవారు బాపు, కార్టూన్లు, చిత్రాలతోనూ, ఇలస్ట్రేషన్లతోనూ, ఎంతో ప్రఖ్యాతి చెందారు. వివిధ భాషలలో 50 కి పైగా…