వార్తలను నిస్పక్షపాతంగా అందించాలి-చిరంజీవి
May 12, 2020“NEWSBAZAR9.COM” వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి ప్రింట్ మీడియా కు ఆదరణ తగ్గుతుండడంతో వెబ్ పత్రికల వైపు మరలుతున్నారు కొందరు జర్నలిస్టులు. నిర్వహణా భారం కూడా తక్కువగా వుంటుంది కాబట్టి ఇటు వైపు ఆశక్తి చూపిస్తున్నారు. రెండు దశబ్దాల అనుభవం ఉన్న జర్నలిస్టులు ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తూ అనతికాలంలోనే తెలుగువారి ఆధరాభిమానాలు చూరగొనాలని NEWSBAZAR9.COM వెబ్‌సైట్‌ను మెగాస్టార్, కేంద్ర…