వాషింగ్టన్ లో దీపావళి వేడుకలు

వాషింగ్టన్ లో దీపావళి వేడుకలు

November 29, 2019

దీపావళి వస్తుంది అంటే వాషింగ్టన్ తెలుగు ప్రజలు ఎదురు చూసేది వాషింగ్టన్ తెలుగు సమితి జరిపే దీపావళి వేడుకల కోసం. తెలుగు సంస్కృతికి పెద్దపీటవేస్తూ కొనసాగుతున్న ఈ దీపావళి వేడుకలు, ఈసారి కూడ సమితి సభ్యుల సహకారంతో,వాలంటీర్ల సహాయంతో,అంగ రంగ వైభవంగా Bellevue సిటీలోని న్యూపోర్ట్ హైస్కూల్లో తెలుగు ప్రజలను అలరింపచేసాయి. యాంకర్ సమీరా గారు తన మృదువైన…