తెలుగులో బొమ్మల కథల పుస్తకాలకు ఆహ్వానం
తానా, మంచి పుస్తకం వారు 64కళలు.కాం అద్యర్యంలో విజయవాడలో 14-10-18 ఆదివారం చిత్రకారులు/కార్టూనిస్టులతో ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశ వివరాలు ఇలావున్నాయి. పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి వారికి బొమ్మల కథల పుస్తకాలు అందించాలన్న ఆసక్తితో తానా, మంచి పుస్తకం ఉన్నాయి. ఇందులో పాల్గొనవలసిందిగా ఔత్సాహిక చిత్రకారులు, రచయితలను ఆహ్వానిస్తున్నారు. కథాంశం: ఒక్కొక్క…