విజయవాడలో ‘ఆన్లైన్ సింగర్స్ ‘ మీట్
December 8, 2019సరికొత్త సంప్రదాయానికి నాంది పలికిన ‘మోహనకృష్ణ ఆర్ట్స్ ‘. సోషల్ మీడియా ప్రవేశంతో ప్రాంతాల మధ్య దూరంతో పాటు, మనుషుల మధ్య అంతరం తగ్గి పోయింది. బ్లాగ్స్, ఫేస్బుక్, వాట్సాప్ తో పాటు ఇప్పుడు మరో కొత్త యాప్ వచ్చి చేరింది అదే ‘ SMULE’ యాప్. ముఖ్యంగా ఔత్సాహిక గాయనీ గాయకుల కోసం రూపొందించిన యాప్ ఇది….