విజయవాడలో కార్టూన్ ప్రదర్శన
November 17, 201952వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విజయవాడ, టాగూర్ గ్రంథాలయంలో కార్టూన్ ప్రదర్శన. కార్టూన్లలోని హాస్యాన్ని ఆస్వాదిస్తే ఎన్నో వ్యాధులను తగ్గించవచ్చని పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. 52వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విజయవాడ, ఎంజీ రోడ్డులోని టాగూర్ గ్రంథాల యంలో శనివారం ‘తెలుగు కార్టూనిస్ట్స్ అసోసియేషన్ ‘ ఆధ్వర్యంలో కార్టూన్ల ఎగ్జి బిషను ఆయన ప్రారంభించారు. ఈ…