విజయవాడలో “జాతీయ బహుభాషా నాటకోత్సవాలు”
(జూలై 4 నుంచి 7 వరకు విజయవాడ సిద్ధార్హ కళాపీటం లో జరిగిన జాతీయ బహుభాషా నాటకోత్సవాల సమీక్ష) తెలుగు నాటకానికి జీవనాడి ఆంధ్ర నాటక కళాపరిషత్తు. మన రాష్ట్రంలో జరిగే అనేక నాటక పరిషత్తులకి మార్గదర్శి. 1929లో తెనాలిలో ప్రారంభింబడిన ఈ పరిషత్తు, 1944లో నాటక పోటీలను ప్రారంభించి ఎనలేని కీర్తిని గడించింది. తరువాత ఉమ్మడి రాష్ట్రంలోని…