విజయవాడలో విశ్వనాథ జయంతి
September 11, 2019విజయవాడ S R R & C R కళాశాల ప్రాంగణ మంతా కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సాహితీ వ్యక్తిత్వ స్మరణ తో పులకించింది. తెలుగులో తొలి జ్ఞానపీఠ పురస్కృతులు, పద్మవిభూషణులు, కల్పవృక్ష ప్రతిష్ఠాతలు, మాన్యులు కవిసమ్రాట్టులు విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతిని విశిష్ట రీతిలో అంగరంగవైభవంగా విశ్వనాథ ఫౌండేషన్ , ఎస్. ఆర్. ఆర్ & సి….