విజయవాడ లో విజయోత్సాహం…  

విజయవాడ లో విజయోత్సాహం…  

సాయం సంధ్య వేళ ఆహ్లాదకరమైన వాతావరణంలో అభిమానుల కేరింతల నడుమ మహర్షి సినిమా సక్సెస్ మీట్ మే 18 న శనివారం రాత్రి ఘనంగా జరిగింది. విజయవాడ లోని పిన్నమనేని సిద్ధార్థ హోటల్ మేనేజ్మంట్ ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినిమా కథానాయకుడు మహేష్ బాబు, హీరోయిన్ పూజా హెగ్డ, నిర్మాతలు పొట్లూరి వరప్రసాద్, అశ్వనీదత్, దిల్రాజులతో…