విద్యార్థి లోకానికి “లక్ ఫెస్టివల్” విజయవాడ బుక్ ఫెస్టివల్
విజయవాడ నగరంలో జనవరి 1 నుండి 11 వరకు ప్రతీ సంవత్సరం కొలువుదీరే పండుగ విజయవాడ బుక్ ఫెస్టివల్.. ఈ సంవత్సరం విజయవాడ బుక్ ఫెస్టివల్ సోసైటికి ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, ఎన్టీఆర్ ట్రస్ట్ తోడై సుమారు 270 సాల్స్ తో నిర్వహించడం ఓ ప్రత్యేకత అయితే, 30 వ విజయవాడ పుస్తకమహెూత్సవాన్ని గాంధీ గారి మనుమడు…