వినూత్నంగా కవిత్వంతో ఒక సాయంకాలం

వినూత్నంగా కవిత్వంతో ఒక సాయంకాలం

May 1, 2020

విజయవాడ సాహితీమిత్రులు సరి కొత్త ప్రయోగం … ప్రకృతి మానవ మనుగడపై ప్రశ్నలెక్కుపెట్టిన సందర్భం విధ్వంసం – చెట్టు విధ్వంసం, పిట్ట విధ్వంసం, నీరు విధ్వంసం, నేల విధ్వంసం, మనిషి విధ్వంసం ఈ విధ్వంసాల నేపథ్యంలో మనిషి అన్నింటిమీదా పట్టుసాధించానని విర్రవీగుతున్న సందర్భం. సాధించినదేదీ మనది కాదని మనల్ని మనమే ధ్వంసం చేసుకోవడమే మనం సాధించినదనీ తెలుసుకోవాల్సిన సందర్భం…