
వివేకంతో ఓటు వేయాలి …!
సార్వత్రిక ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఐదేళ్లకొకసారి జరిగే ప్రతి ఎన్నికా దేశ భవిష్యత్తును నిర్దేశం చేసేదే. అయితే, విభజనానంతరం రెండో సారి జరుగుతున్న ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు మాత్రం కీలకమైనవి. దాదాపు 4 కోట్ల మంది ఓటర్లు నవ్యాంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని నిర్ణయించుకోనున్నారు. ప్రజలను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు రకరకాలు విన్యాసాలు…