గ్రామీణ చిత్రకారుల్లో ఎనలేని ప్రతిభ
విశాఖ జిల్లా చోడవరంలో జాతీయస్థాయి చిత్రలేఖన ప్రదర్శన ప్రథమ బహుమతి అమలాపురం చిత్రకారుడికి.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉంటుందని, దాన్ని చిత్రలేఖన ప్రదర్శన పోటీల ద్వారా వెలికి తీయాల్సిన అవసరం ఉందని చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు పేర్కొన్నారు. స్థానిక ప్రేమ సమాజంలో చోడవరం చిత్రకళా నిలయం, విశ్రాంత చిత్రలేఖన ఉపాధ్యాయులు బొడేట్టి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఫోరం…