విశాఖ లో రాగతిపండరి వర్ధంతి

విశాఖ లో రాగతిపండరి వర్ధంతి

February 21, 2020

విశాఖపట్నం పౌరగ్రంధాలయం లో రాగతిపండరిగారి వర్ధంతి 20 మంది కార్టూనిస్టుల కార్టూన్లతో “కార్టూన్ల ప్రదర్శన”   19-2-2020 బుధవారం సాయంత్రం నుంచీ విశాఖపట్నం పౌరగ్రంధాలయం మినీ ఏసి హాల్ ప్రాంగణం సాహితీవేత్తలతో, కార్టూనిస్టులతో, కార్టూన్ల ఇష్టులతో కళకళలాడింది. ఆ రోజు  కీ.శే రాగతిపండరిగారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన సభ అధ్యక్షులుగా సత్యమూర్తి ఛారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు కార్టూనిస్టు శ్రీ మోదు…