వీరేశలింగం బాట భావితరాలకు వెలుగుబాటే

వీరేశలింగం బాట భావితరాలకు వెలుగుబాటే

మే 26 న విజయవాడ లో వంద సంస్థల సారధ్యం లో కందుకూరి 100 వ వర్థంతి జరుగనున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం రాజమండ్రి అంతా ఉడికిపోతోంది.. ఎక్కడికక్కడే జనం గుంపులుగా చేరి ఏదో తీవ్రంగా చర్చించుకొంటున్నారు. గోదావరీ స్నానఘట్టాలలో పురోహితులందరూ, ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్లుగా భయపడిపోతున్నారు. ఇన్నీసుపేటలో, దానవాయిపేటలో, కందకం రోడ్డులో… ఇలా ఒక్కటేమిటి… ఎక్కడెక్కడ నలుగురు…