ఓ కళాకారుని రంగుల ‘కల’

ఓ కళాకారుని రంగుల ‘కల’

కొంతమంది చిత్రకారులు కంటికి కనిపించేది మాత్రమే చిత్రిక పడతారు. సాధ్యమైతే కొంత డిస్టార్ట్ లు చేస్తారు. సొగసుగా చూపిస్తారు. మరికొందరు అంతర్ముఖులై అంతఃచేతన (సబ్ కాన్షియస్స్)లో విహరించే అపురూప రూపాలకు ఆకృతి ఇస్తుంటారు. అలాంటి కొందరిలో కోటగిరి సంతోష్ ఒకరు. ఈ యువ చిత్రకారుడి కలలు కాంతులు రంగుల కవిత్వంగా చిరంజీవత్వం పొందుతాయి. ఆయా వ్యక్తుల వాస్తవాంశాల పరావర్తనం…