
వెండితెరను సుసంపన్నం చేసిన దాశరథి
November 20, 2019చలన చిత్ర గీతానికి కావ్య ప్రతిష్ఠ తెచ్చిన సుప్రసిద్ధ కవులలో దాశరథి కృష్ణమాచార్యులు ఒకరు. ఆయన రచనలలో సున్నితమైన భావుకత, సౌకుమార్యం, శబ్ద సౌందర్యం లాంటి లక్షణాలు తొణికిసలాడతాయి. ఆ తరం కవులలో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉన్నట్లే దాశరథి తనకంటూ ఒక శైలిని ప్రవేశ పెట్టారు. అన్ని తరహా గీత రచన చేసిన అరుదైన కవులలో…