వెండితెర పై మరోసారి వంగవీటి రంగా కథ
July 9, 2020దేవినేని పాత్రలో నందమూరి తారకరత్న, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి నటిస్తున్న ‘ ‘దేవినేని ‘ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఫైనల్ మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శివనాగేశ్వర్రావు (శివనాగు) దర్శకత్వంలో జి.ఎం. ఎన్ ఫిలిమ్స్, ఆర్.టి.ఆర్ ఫిలింస్ సంయుక్తంగా జి.ఎస్.ఆర్.చౌదరి, రామూ రాథోడ్ ఈ చిత్రాన్ని సమ్యుక్తంగా నిర్మిస్తున్నారు. శనివారం వంగవీటి రంగా…