శ్రీశ్రీ తర్వాత వేటూరి

శ్రీశ్రీ తర్వాత వేటూరి

January 29, 2020

నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినిమా పాటకు సరికొత్త సొగసులద్దిన వేటూరి  85వ జయంతి సందర్భంగా…. వేటూరి గా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. వేటూరి జంట కవులుగా పేరు పొందిన తిరుపతి వేంకట కవులు, దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్…