వైవిధ్య కథల సమాహారం ఈ ‘పాలపిట్ట ‘

వైవిధ్య కథల సమాహారం ఈ ‘పాలపిట్ట ‘

February 12, 2020

వర్తమాన తెలుగు కథన రీతుల్ని ప్రతిఫలించే వినూత్న కథల సంకలనమిది. కొత్త కథలతో ఒక సంకలనం తీసుకురావాలన్న సంకల్పంతో పాలపిట్ట పత్రిక వారు సుమారు 80 మంది రచయితల వెలుబుచ్చిన విభిన్న పాయలు, వివిధ జీవన పార్శ్వాలకు సంబంధించిన బహుముఖ కోణాల్ని చిత్రించిన కథల సమాహారం ఈ పుస్తకం. ఆ మధ్యన ‘పాలపిట్ట వినూత్న కవిత’ సంకలనం వెలువరించారు….