‘శప్తభూమి’ కి కేంద్ర సాహిత్య పురస్కారం

‘శప్తభూమి’ కి కేంద్ర సాహిత్య పురస్కారం

December 19, 2019

ప్రసిద్ధ తెలుగు రచయిత బండి నారాయణస్వామిని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. రాయలసీమ జీవితాలపై రచించిన ‘శప్తభూమి’ నవల 2019కిగాను ఈ అవార్డుకు ఎంపికైంది. అలాగే, మరో తెలుగు ప్రముఖుడు పెన్నా మధుసూదన్ కావ్యం ప్రజ్ఞాచక్షుసం’ సంస్కృత విభాగంలో పురస్కారానికి ఎంపికయింది. ఇద్దరు తెలుగువారు ఒకే ఏడాది కేంద్ర సాహిత్య పురస్కారం అందుకోనుండటం విశేషం. కాంగ్రెస్ నాయకుడు…