నట భూషణుడి 83వ జయంతి నేడు

నట భూషణుడి 83వ జయంతి నేడు

January 14, 2020

జనవరి 14 శోభన్ బాబు జయంతి సందర్భంగా … ఆరడుగుల అందం… మొహం మీద పడే తల వెంట్రుకల రింగు… ఆడపిల్లలు ఇష్టపడే లక్షణాలు… వెరసి కుటుంబ కథా చిత్రాల హీరో శోభన్ బాబు. అప్పట్లో అందం గురించి పోల్చాల్సి వస్తే శోభన్ బాబులా ఉన్నాడు అనేవారు. ఆడపిల్లలు కూడా నా కాబోయే భర్త శోభన్ బాబు అంత…