ఆర్కే లక్ష్మణ్ కి అవార్డ్ – మోహన్ జ్ఞాపకాలు
May 24, 2020A Terrible Journey with cartoonist Mohan 2002 ఫిబ్రవరిలో… జర్నలిజం మీద కొత్త పుస్తకాలు వచ్చాయని తెలిసి ప్రెస్అకాడమీకి వెళ్లా… పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఛైర్మన్. ఆయనకు కార్టూనిస్టులంటే ప్రేమ. ‘ చెత్త వార్త ల మధ్య స్పేస్ లేక, త్రిబుల్ కాలమ్ కార్టూన్ సింగిల్ కాలమ్ కి కుదించుకు పోతుంది బ్రదర్..’ అంటూ అవేదన పడేవారు….