శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాలు – తెలుగు సంస్కృతి బ్రహ్మోత్సవాలు

శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాలు – తెలుగు సంస్కృతి బ్రహ్మోత్సవాలు

2019 ఫిబ్రవరి 10, 11 తేదీలలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయ ప్రాంగణంలో కృష్ణదేవరాయ మహోత్సవాలు “తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ,తెలుగొకండ ఎల్లనృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స!” అని 500 యేళ్ల క్రితం శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఆదేశంగా శ్రీ కృష్ణదేవరాయలు పలికిన పలుకులివి. కర్ణాట, ఆంధ్ర, తమిళ, మలయాళ భూభాగాలను ఏకంచేసి త్రిసముద్రాధీశుడిగా వీరవిక్రమ…