శ్రీకృష్ణ లీలలు చిత్రకళా ప్రదర్శన
August 24, 2019కృష్ణాష్టమి సందర్భంగా విజయవాడలో గ్రూప్ షో. భూ మాత యావత్ ప్రజానీకానికి పుణ్యమాత. భూమాతపై అరాచకాలు, హత్యాచారాలు, అత్యాచారాలు పెరిగినప్పుడు శ్రీ మహావిష్ణువు అనేక రూపాలలో అవతరించి దుష్ట సంహారం చేసి ధర్మాన్ని, న్యాయాన్ని పునరుద్ధరిస్తాడని పురాణాల ద్వారా తెలుసుకొంటాము. ఇది భారతీయ సంస్కృతికి ఒక నిదర్శనం. ఈ రూపావతారాలనే దశావతారాలుగా మనం గుర్తిస్తాము. దశావతారాలలో ద్వాపరయుగంలోనిది కృష్ణావతారం….