శ్రీధర్ కార్టూన్ లేకుండా ‘ఈనాడు ‘…!

శ్రీధర్ కార్టూన్ లేకుండా ‘ఈనాడు ‘…!

శ్రీధర్ కార్టూన్లు కోసమే ఈనాడు పేపర్ చూసేవారున్నారంటే అతిశయోక్తి కాదు. ఈనాడు దిన పత్రికలో  “ఇదీ సంగతీ” పొలిటికల్ కార్టూన్ తోపాటు, ఆదివారం అనుబంధంలో ఫుల్ ప్లీజ్ కార్టూన్లతో సమకాలీన రాజకీయ సమస్యలపై తనదైన పన్చ్ లతో కార్టూన్లను సందించే శ్రీధర్ కార్టూన్లు లేక ఈనాడు పత్రిక గత 20 రోజులుగా, ఆదివారం అనుబంధం రెండు వారాలుగా వెలితి…