దివికేగిన కార్టూనిస్ట్ శ్రీమతి వాగ్దేవి

దివికేగిన కార్టూనిస్ట్ శ్రీమతి వాగ్దేవి

మనకున్న అతి కొద్ది మహిళా కార్టూనిస్టులలో సోదరి శ్రీమతి వాగ్దేవి ఒకరు. కుటుంబ, ఉద్యోగ బాధ్యతల కారణంగా తక్కువ కార్టూన్లు గీసినప్పటికీ మంచి కార్టూన్లు ఎన్నో అనేక పత్రికలలో గీసారు. వారితో నా పరిచయం 2003 సం. లో జరిగింది… అప్పటి నుండి ఇటీవల వారి అమ్మాయి లాస్య ప్రియ వివాహం విజయవాడ అబ్బాయితో జరగడం, తర్వాత విజయవాడ…