మానవతా మందిరం  శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం

మానవతా మందిరం  శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం

ఆర్ష  సూఫీ సిద్ధాంతాల మేలు కలయికగా రూపుదిద్దుకొన్న మానవతా మందిరం .. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా.. పిఠాపురంలో నెలకొనిఉన్న విశ్వ ఆధ్యాత్మిక పీఠంలో.. మానవతా స్ఫూర్తి అడుగడుగునా కన్పిస్తుంది.కులం, మతం, వర్గం,వర్ణం, జాతి, భాష వంటి అనేక అడ్డంకులను అధిగమించి.. మనుషులంతా ఒక్కటేనన్నమానవీయ సూత్రాన్ని ప్రతిపాదిస్తోంది ఈ ఆధ్యాత్మిక…