శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు
January 16, 2020హైదరాబాద్ , మాదాపూర్ శిల్పారామంలో పల్లెటూరిని తలపించే వాతావరణంలో సంక్రాంతి సంబరాలలో గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు, బుడబుక్కలు, జంగమదేవరులు, ఎరుకసాని, పిట్టలదొర మాటలాగారడి సందర్శకులను అలరించాయి. మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉదయం నుండి సందర్శకులు తండోపతండాలుగా విచ్చేసారు. పల్లె వాతావరణంలో పల్లెటూరికి తలపించే పండుగ సంక్రాంతి పండుగ శిల్పారామం ఆవరణలో అంబరాన్ని అంటాయి. ఉదయం…