సంగీతానికి ట్రెండ్ లేదు – ఇళయరాజా

సంగీతానికి ట్రెండ్ లేదు – ఇళయరాజా

March 11, 2020

మాటల్లో చెప్పలేని భావాన్ని సంగీతం ద్వారా ఆవిష్కరిం చొచ్చు… సినిమాల్లో పాత్రధారుల సంభాషణల మధ్యా, డైలాగులు లేని సన్నివేశాల్లోనూ వినిపించేది… నేపథ్య సంగీతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం). దీన్ని సినిమా చూస్తూ గమనించడం, బాగుంటే ఆస్వాదించటం అందరికీ ఇష్టం. ఒక మాదిరిగా ఉండే దృశ్యాలకు కూడా ప్రాణం పోసి, పాత్రధారుల మూడ్ ను ఎలివేట్ చేసి, చూసేవారికి…